Home  ›  Ringtones  ›  Kalasalalo Ringtone

Kalasalalo Ringtone

This upbeat Telugu melody fuses youthful vocals with lively folk rhythms, capturing the thrill of college romance and carefree campus adventures. Its playful lyrics and energetic vibe evoke nostalgic fun, ideal for road trips, parties, or reliving student

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Kalasalalo ringtone for your mobile phone. You can download Kalasalalo ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Kalasalalo - Song Lyrics

కలశాలలో, హు-హు, ఔ-ఔ
కలశాలలో, హు-హు, ఔ-ఔ
కలలు ఆశలు కలిసిన ప్లేస్ లు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేస్ లు
కలలు ఆశలు కలిసిన ప్లేస్ లు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేస్ లు
పుస్తకమన్నది తెరిచే వేళ
అక్షరం వెనుక దక్కొని Read More >>

ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల
కాదా మనసొక ప్రయోగశాల
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
సౌండ్ గురించి చదివము
హార్ట్ బీట్ ఎంతో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కాళ్లా రేస్ ఎంతో తెలియలేదు
మాగ్నెటిక్స్ చదివాము
ఆకర్షణెంతో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఎంతో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ
నీ ఫిజిక్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
Hu-hu, ou-ou
Hu-hu, ou-ou
Hm-mm, hm-mm, hm-mm, hm-mm, hm-mm
లోలకం లాగా ఊగుతు సాగే
మీ నడుములన్నీ స్క్రూ గేజ్ తోనే కొలిచేలేమా
గాలికే కందే నీ సుకుమార
లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూచేయలేదా
న్యూటన్ మూడవ నియమం
చర్య ప్రతి చర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపోతే చానా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి అందులోకి వచ్చారే
పుస్తకమన్నది తెరిచే వేళ
అక్షరం వెనుక దక్కొని ఉంది
కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల
కాదా మనసొక ప్రయోగశాల
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
కళాశాలలో, హు-హు
Name: Kalasalalo - Krishna Chaitanya, Aditya & Kranthi
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 6

Kalasalalo Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →