Home  ›  Ringtones  ›  Jinguchaa Ringtone

Jinguchaa Ringtone

This upbeat Tamil track blends folk rhythms with modern beats, creating an exhilarating atmosphere of mischief and high-energy action. Ideal for thrilling movie scenes or lively parties, it captures the spirit of youthful rebellion and excitement.

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Jinguchaa ringtone for your mobile phone. You can download Jinguchaa ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Jinguchaa - Song Lyrics

జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే Read More >>

చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
ఎంత సుందరముగుందే
ఇంకా సుందరమయ్యెగా
ఇంత సక్కని కన్నియనే
సేద్దాం పెళ్లికూనగా
ఎహే కట్టెయ్ పొయ్యతో
ఇంకా కలుపు సేర్చిక
మరి ఎద సిరి పరిహాసం
మూకిట్లో సేర్చి వండిక
జింగుచా జింగే జింగే చా
పందిరెయ్యి ఈశాన్యమూల
జింగుచా జింగే జింగే చా
పట్టమ్మా పళ్లం పూడుచు
జింగుచా జింగే జింగే చా
కుంకుమా పసుపు జోడించు
జింగుచా జింగే జింగే చా
మంగళము మంగళమనచ్చు
అయ్యకు కన్నులకే
ముత్యపు మూట ఇది
కొడుకునిలా తనకే
ముడిపెడుతూ ఉన్నానే
దూరపు సొరగమునే
తెచ్చిపెట్టమనలేదే
చేరువ సూర్యుడినే
అడిగినాది గృహాలచ్చిమి
జింగు జింగు జింగే చా
పొరపాటున పెద్దలంతా
జింగు జింగు జింగే చా
సంబంధం చేయలేదో
జింగు జింగు జింగే చా
తనకు తానే మూడేగా ఓ
జింగుచా జింగే జింగే చా
పందిరెయ్యి ఈశాన్యమూల
జింగుచా జింగే జింగే చా
పట్టమ్మా పళ్లం పూడుచు
జింగుచా జింగే జింగే చా
కుంకుమా పసుపు జోడించు
ఆ జింగుచా జింగే జింగే చా
మంగళము మంగళమనచ్చు
అరె వీన్ని పేరుపెట్టి పిలుచుతాదిరా
ఇప్పుడు యేమెరగనట్టే నాటకాలురా
కలలోనే ఇన్నాళ్లు గడిపినాదిరా
ఒకరాత్రే కలలన్నీ నిజమయేనురా
ఓ అడడే
సింగారమే సిలిపిదానంకల్లి
నాకోలను మొత్తం పువ్వులు విచ్చేయ్యాలి
పదిమంది పిల్లలే కనగల్గు తల్లిరా
ఈ మల్లె పువ్వూ వోలె నవ్వే ఇంతేరా
సిక్కేనే సిక్కేనే సిక్కేడే సాలా
సంకెలతో ఉంటాడు ఖైదుగా
సంసారం సాగదే వంటలో జతై ఆలా
భార్యకే దాసిలాగా మారరా
జింగుచా జింగే జింగే చా
ఊరినిండా పోరులెన్నున్నా
జింగుచా జింగు జింగుచా
ఇంటిలోన పోరూ తగ్గునా
జింగుచా జింగు జింగుచా
ఊరినిండా పోరులెన్నున్నా
జింగుచా జింగు జింగుచా
ఇంటిలోన పోరూ తగ్గునా
జింగుచా జింగే చా
అరుంధతి వస్తేచా
జింగుచా జింగే చా
కొంగుముడీ చా చా
జింగుచా జింగే చా
దండమారే చా
జింగుచా జింగే చా
ఎడడుగుల్ చా చా
అయ్యపని అయిపోయిందే హహా
పండగిక ముందుందే హా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
జింగుచా జింగే జింగే చా
Name: Jinguchaa - Daler Mehndi, Sunidhi Chauhan, Thaman S & Anantha Sriram
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 13

Jinguchaa Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →