Home  ›  Ringtones  ›  Jagamanta Kutaumbam Ringtone

Jagamanta Kutaumbam Ringtone

This soulful Telugu melody delves into life's profound journey, exploring family ties and the solitude of existence. With poignant lyrics and gentle rhythms, it evokes deep emotional introspection, ideal for quiet evenings of philosophical contemplation.

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Jagamanta Kutaumbam ringtone for your mobile phone. You can download Jagamanta Kutaumbam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Jagamanta Kutaumbam - Song Lyrics

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
Read More >>

మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలలో కన్నీటి జలపాతాలా
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం
కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ
కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కుటల మంటను నేనై
రవినై ససినై దివమై నిసినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం
కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాలా హరిణాల్ని హరిణాలా
చరణాల్ని చరణాల
చలనాన్న కనరాని గమ్యాల కాలాన్నీ
ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి
నా పాట పాప ఊరేగి వెడలై
గొంతు వాకిలిని మూసి మరలి
తను మూగబోయి నా గుండె మిగిలే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయంలో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
Name: Jagamanta Kutaumbam - Sri
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.6 KB
Downloads: 289

Jagamanta Kutaumbam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →