Home  ›  Ringtones  ›  Jagadhanandhakaraka Ringtone

Jagadhanandhakaraka Ringtone

This soulful devotional melody fuses classical Telugu rhythms with harmonious vocals, stirring profound spiritual emotions and unwavering faith. Ideal for temple prayers or serene meditation, it captures the essence of divine reverence and inner peace.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Jagadhanandhakaraka ringtone for your mobile phone. You can download Jagadhanandhakaraka ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Jagadhanandhakaraka - Song Lyrics

జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
అహ్ జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
మంగళకరమగు నీ రాక
ధర్మానికి వేదిక అవుగక
మా జీవనమే Read More >>

ఇక పవనమౌగాక
నీ పాలన శ్రీకరమవగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవగాక
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
సార్వభౌమునిగా పూర్ణ ఖుంభములు
స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే
రాగమాల పాడే
నల్గు వేదములు తన్మయత్వమున
జలధి మారు మ్రోగే
న్యాయ దేవతై శంఖమూదగ
పూల వాన కురిసే
రాజమకుటమే వొసగేలే
నవరత్న కాంతి నీ రాజనం
సూర్యవంశ సింహాసనం
పులకించే చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మీ ఏ పాద స్పర్శ కి
పరవశించే పోయే
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
రామ పాలనము కామధేనువని
వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని
జలధి బోధ చేసే
రామ దర్శనము జన్మ ధన్యమని
రాయి కూడ తెలిపే
రామ రాజ్యమే పౌరులందరిని
నీతి బాటలిలిపే
రామ మంత్రమే తారకం
బాహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం
శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామ చంద్రుడే లోక రక్షయని
అంతరాత్మ పలికే
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
మంగళకరమగు నీ రాక
ధర్మానికి వేదిక అవుగక
మా జీవనమే ఏక పవనమౌగాక
నీ పాలన శ్రీకరమవ్వగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవగాక
జగదానందకారక జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
Name: Jagadhanandhakaraka - Jawad Ahmed, Sharib Toshi, Arijit Singh & Shreya Ghoshal
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.09 KB
Downloads: 37

Jagadhanandhakaraka Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →