Home  ›  Ringtones  ›  Hrudayamane Kovelalo Ringtone

Hrudayamane Kovelalo Ringtone

This melodic Telugu track weaves tender emotions of devotion and affection through poetic lyrics and soothing rhythms. Evoking heartfelt romance and nostalgia, it's ideal for intimate evenings or reflective moments with a loved one.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Hrudayamane Kovelalo ringtone for your mobile phone. You can download Hrudayamane Kovelalo ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Hrudayamane Kovelalo - Song Lyrics

హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా
హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా
దేవత Read More >>

నీవని తలచీ కవితను నేను రచించా
దేవత నీవని తలచీ కవితను నేను రచించా అనురాగాలే మలిచీ ధ్యానం చేసి పిలిచా
నీ చెవికది చేరకపోతే
నీ చెవికది చేరక పోతే జీవితమే మాయని చింతే
జీవితమే మాయని చింతే
హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువగా పాడెదనే నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా
నా ప్రేమకు నీరే సాక్షం నీ కోపము నిప్పుల సాక్షం
నా ప్రేమకు నీరే సాక్షం నీ కోపము నిప్పుల సాక్షం నీటికి నిప్పులు ఆరూ నీ కోపం ఎప్పుడు తీరు
నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే నే లోకము విడిచిపోతా
నే లోకము విడిచిపోతా
Name: Hrudayamane Kovelalo - M. Ramesh
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 10

Hrudayamane Kovelalo Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →