Home  ›  Ringtones  ›  Gurthukostunnayi Ringtone

Gurthukostunnayi Ringtone

This soulful Telugu melody weaves a tapestry of nostalgic romance, capturing the bittersweet essence of enduring love and cherished memories. Its tender vocals and gentle orchestration create an intimate mood, perfect for quiet evenings or heartfelt refle

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Gurthukostunnayi ringtone for your mobile phone. You can download Gurthukostunnayi ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Gurthukostunnayi - Song Lyrics

గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ ములనో
నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాట లాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి, Read More >>

గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన ట్యూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసినా ఇస్త్రి
కోతి కొమ్మలో బెణకిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగా చాటుగా కాల్చిన బీడి
సుబ్బు గాదిపై చెప్పినా చాడి
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చిన తరుణం
గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
(చికి-చికి-చికి-చికిచ, చికిచ, చికిచ)
(చికి-చికి-చికి-చికిచ)
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నేల పరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పర్‌మెంటు
పీరు సాయిబు పూసిన సెంటు
చెదుగుదాటలో గెలిచిన కప్పు
షావుకారుకి ఎగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనము
మొదటి ప్రేమలో తీయనదనము
గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ ములనో
నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి
Name: Gurthukostunnayi - KK
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 371

Gurthukostunnayi Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →