Home  ›  Ringtones  ›  Gopikamma Ringtone

Gopikamma Ringtone

This soulful Telugu melody captures the essence of budding romance with its gentle rhythms and heartfelt lyrics. Evoking warmth and tenderness, it's ideal for intimate evenings or nostalgic reflections on young love.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Gopikamma ringtone for your mobile phone. You can download Gopikamma ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Gopikamma - Song Lyrics

గోపికమ్మ చాలును లెమ్మ నీ నిద్ర
గోపికమ్మ నిను వీడనీయమ్మ మంచు తెర
విరిసిన పూ-మాలగ
వెన్ను యెద మాలాగ
తలపును లెపలిగ పారా
పరదలె తీయగ
పరుపె దిగనీయ్యక
పవళింప ఇంతగ మేరా
కడవల్లో కవ్వలు
సుడి తీస్తున్నా వినక
గడపల్లో Read More >>

కిరాణాలు లేలేమన్నా కదలక
కల్కి యీ కులుకెలా తెల్లవార వచ్చెనమ్మ
గోపికమ్మ చాలును లెమ్మ నీ నిద్ర
గోపికమ్మ నిను వీడనీయమ్మ మంచు తెర
నీ కలలన్నీ కల్లలయ్ రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా యెదురుగా నిలిచెనే కన్యమణి
నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచ్చెనని
ఆ రూపన్ని చూపుతో అల్లుకుపో సౌదామణి
జంకెలా జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లన గ్రోవి అయ్యి ప్రేమాఱ నవరాగాలే పాడనీయ్
అంటు ఈ చిరుగాలి నేను మెలుకొలుపు సంబరాన
గోపికమ్మ చాలును లెమ్మ నీ నిద్ర
గోపికమ్మ నిను వీడనీయమ్మ మంచు తెర
వీడి అల్లరి వనమాలీనను
వీడి మనసున దయమాలి
నంద కుమారుడ మురళి లోల
నా గోపాలుడు ఏదే ఏదే
లీల కృష్ణ
కొలమిలో కమలంలా కన్నే మది
తనలో తృష్ణ తేనెల విందిస్తానంటున్నది
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్న ముందుగ తనవైపే రమ్మనది
విన్నావ చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించనీయక
త్వరపడవమ్మ సుకుమారి ఏమాత్రం ఏమరక
వదిలావో వయ్యారి బృంద విహారి దొరకదమ్మ
గోపికమ్మ చాలును లెమ్మ నీ నిద్ర
గోపికమ్మ నిను వీడనీయమ్మ మంచు తెర
గోపికమ్మ చాలును లెమ్మ నీ నిద్ర
గోపికమ్మ నిను వీడనీయమ్మ మంచు తెర
Name: Gopikamma - Ilaiyaraaja & K.S. Chithra
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 996

Gopikamma Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →