Home  ›  Ringtones  ›  Dhaga Dhagamaney Ringtone

Dhaga Dhagamaney Ringtone

This captivating Telugu melody fuses folk rhythms with orchestral depth, immersing listeners in a poignant atmosphere of longing and introspection. Its lyrics delve into themes of hidden truths and emotional battles, ideal for quiet evenings of reflection

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Dhaga Dhagamaney ringtone for your mobile phone. You can download Dhaga Dhagamaney ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Dhaga Dhagamaney - Song Lyrics

ధగ ధగమనే తూరుపు దిశ
పడమరనిసై ముగిసేనే
గల గల మనే నది పదనిస
కన్నీరులో తడిసనే
కొడవలి భుజమునవేసి
కోడుకే కొత్తకు కదిలే
దర్బను దనువుగ విసిరె
భార్గవరాముడు వీడే
చదువుకలె వెలుగున పడి
సత్యం ఇలా మెరిసెనే
అజ్ఞాతమే Read More >>

మరుగున పడి
ఆయుధం ఎగరేసానే
ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే
కొరగ మెరిసేనే
పసి గరిక అంచునో కిరణమే
మెరుపుల దీపం
చమురల్లే చీకటి వంపి
మబ్బులో వెలుతురు నింపి
చిరుజల్లులు కురిపిస్తాదే
చినుకుల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నెలకు కట్టి
రెండిటిని కలిపేస్తాడే
ఆ ముని వరం ఇయ్లెదహని
అయ్యోరినే నరికేనే
అంబ అని అనలేదని
పసి దూడనే నలిపెనే
కొడవలి బుజమున వేసి
కోడుకే కొత్తకు కదిలే
దర్బను దనువుగ విసిరె
భార్గవరాముడు వీడే
సిద్ధుడి ప్రవణంల వీడు
బుద్ధుడి శ్రవణంలా వీడు
యుద్ధమంత శబ్దం వీడు
వీడొక ప్రమాణం
రణముల నినదిస్తుంటాడు
సరముల యెదురొస్తుంటాడు
మరణ శరణ తోరణమితడు
వీడోక ప్రమాదం
రెప్పంచున కల
అడుగడుగున నిజమై కనిపించేలా
వీడో విడుదల
ఎన్ని ప్రాణాల మౌనాలకుఈవేళ
మెరుపుల దీపం
చమురల్లే చీకటి వంపి
మబ్బులో వెలుతురు నింపి
చిరుజల్లులు కురిపిస్తాదే
చినుకుల దారం
చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నెలకు కట్టి
రెంటిని కలిపేస్తాడే
ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే
కొరగ మెరిసేనే
పసి గరిక అంచునో కిరణమే
(ముల్లెన్నని వివరించదే)
(పువ్వుల ఎదె ఎన్నడు)
(కన్నీళ్ళనే వడబోయదే)
మేఘం ఎప్పుడు
Name: Dhaga Dhagamaney - Anirudh Ravichander
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 509

Dhaga Dhagamaney Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →