Home  ›  Ringtones  ›  Choosa Choosa Ringtone

Choosa Choosa Ringtone

This upbeat Telugu duet mixes lively folk rhythms with melodic hooks, radiating a flirtatious and joyful energy. Lyrics playfully tease budding romance and stolen glances, making it an ideal soundtrack for lighthearted dates or festive evenings under the

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Choosa Choosa ringtone for your mobile phone. You can download Choosa Choosa ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Choosa Choosa - Song Lyrics

చూసా చూసా... చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూసాను చూసాను నీ దాసుడినయ్యాను
చూసా చూసా... చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను నీ దాసుడినయ్యాను
అల్లరి వయసుల్లో ఆనందం Read More >>

చూసాను
చూసాను చూసాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా
జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో
అమ్మో నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను నీ దాసుడినయ్యాను
చూసా చూసా... చూసా చూసా
నీతో పాటూ ఉంటానంటూ
కోరిన మనసును చూసానూ
నీ తోడుగా ఉండాలంటూ
వెళ్లిన నీడను చూసాను
మూడో మనిషే లేని
ఓ సుందర లోకం చూసా
నువ్వూ నేనే కాదు
నీ ప్రేమను కూడా చూసా
నువు నా లోనే సగమైతే
నన్నే కొత్తగ చూసాను
చూసా చూసా... చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను నీ దాసుడినయ్యాను
సీతా కోక సిగ్గుల్లోనా
ఎన్నెన్నో మెరుపులు చూసాను
వీచే గాలీ పరుగుల్లోనా
ఏవేవో మలుపులు చూసాను
ఆశల జలపాతంలో
అర విరిచిన అందం చూసా
శ్వాసల సంగీతంలో
వినిపించే గానం చూసా
జడి వానలలో జల్లులలో
చినుకే నువ్వనీ చూసాను
చూసా చూసా... చూసా చూసా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను నీ దాసుడినయ్యాను
అల్లరి వయసుల్లో ఆనందం చూసాను
చూసాను చూసాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా
జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో
అమ్మో నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూసాను
చూసాను చూసాను నీ దాసుడినయ్యాను
చూసా చూసా... చూసా చూసా
Name: Choosa Choosa - Devi Sri Prasad, Ranina Reddy & Rita
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 35

Choosa Choosa Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →