Home  ›  Ringtones  ›  Chirunavve Visirave Ringtone

Chirunavve Visirave Ringtone

This melodic Telugu track blends folk rhythms with heartfelt melodies, evoking a tender romantic atmosphere. It explores themes of budding love and longing, perfect for sunset drives or intimate evenings under the stars.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Chirunavve Visirave ringtone for your mobile phone. You can download Chirunavve Visirave ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Chirunavve Visirave - Song Lyrics

[Chorus]
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్ళపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
[Verse Read More >>

1]
సరద సరదలెన్నో అందించావే
సమయం గురుతెరాణి సావాసంతో
విరహం చెరలో నన్నే బంధించావే
ఎపుడు మరుపేరాని నీ అందంతో
ఆహ్వానం పంపించావే ఆనందం రప్పించావే
రెప్పల్లోన తుల్లే చూపుల్తో
ఆరాటం ఊరించావే మోమాటం వారించావే
చెరువులోన చేసే దూరంతో
చెలియా ఆ ఆ ఆ
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
అసలే వయసే నన్ను తరిమేస్తుంటే
అపుడే ఎదురౌతావు ఏం చెయ్యలే
అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే
సరిగా నమ్మించే బదులేం చెప్పలే
తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు
ఎన్నాళ్ళింక కాలం గడపాలే
నీకోసం నేనున్నట్టు నీప్రాణం నమ్మేటట్టు
ఎవ్వరితో నా కబురంపించాలే
చెలియా ఆ ఆ ఆ
[Chorus]
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్ళపై
చిరునవ్వే విసిరావే నిదురించే కలపై
సిరిమువ్వై నడిచావే నినుకోరేటి ఈ గుండెపై
Name: Chirunavve Visirave - Sukhwinder Singh, Tanvi Shah, Mahalakshmi Iyer & Vijay Prakash
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 880

Chirunavve Visirave Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →