Home  ›  Ringtones  ›  Chinna Kadha Kaadey Ringtone

Chinna Kadha Kaadey Ringtone

This upbeat Telugu folk-inspired track captures the essence of childhood wonder and familial love through whimsical lyrics and lively rhythms. Ideal for family outings or school events, it radiates warmth and playful energy.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Chinna Kadha Kaadey ringtone for your mobile phone. You can download Chinna Kadha Kaadey ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Chinna Kadha Kaadey - Song Lyrics

అనగనగా అనగా కథే చెబుతున్నా
తడబడినానా ఆగి పోతానా
ఏ తిగమకలో నలిగి
బుర్ర చెడుతున్నా
లైఫ్ అంటే లెక్క ఒరన్నా
ఎలిమెంట్-కి ఎల్లినా ఎవరెస్ట్-ఏ ఎక్కినా
లెక్కలతో చిక్కులె చిన్న కథ కాదే
ఎగిరే రాకెట్కి మన ఇంటర్నెట్టు Read More >>

కి
లెక్కె వుండాలిలె చిన్న కథ కాదే
(ఆహా యేహే ఆ ఆహా యేహే)
అనగనగా అనగా కథే చెబుతున్నా
తడబడిన తప్పులేదన్నా
ఏ తిగమకలో నలిగి
బుర్ర చెడుతున్నా
లైఫ్ అంటే లెక్క కాదన్నా
కురిసే ఆ చినుకులు
మెరిసే చిరునవ్వులు
లెక్కలకే చిక్కునా
చిన్న కథ కాదే
మెరిసే ఆ చుక్కలు
ఏగిసే నీ రెక్కలు
ఏ లెక్కకు అందవే
చిన్న కథ కాదే
చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా
ఒక్కసారిగా ఏడుపొచ్చిందా
ఎన్ని దెబ్బలో అన్నీ లడ్డులు
దెబ్బ కాచుకో లడ్డులెంచుకో
చిట్టి చిలకమ్మా లడ్డు తిన్నావా
గుటికెళ్ళావా గుర్రుమన్నావా
లెక్క చాటునా లెక్క ఇంటు
లెక్క పెట్టావా లక్కు మంటావా
(ఆహా ఏహే ఆ సీ షోర్)
చిన్న కథ కాదు లైఫ్ ఒ లెక్క
చిన్న కథ కాదు చెబుతున్నా పక్కా
ప్రతి స్టెప్పు లో నీకుంటాది లెక్క
అనిపించే జీవితం ఎక్కాల బుక్కా
తినే తిండి కూడా క్యాలరీల లెక్క
హైటు వెయిటు చూస్తే
అడుగు కేజీ లెక్క
భూమో కొనాలన్న
సెంటు గజం లెక్క
చిన్న కథ కాదే
ముహూర్తాలో లెక్క తాళి ముడిలో లెక్క
చిన్న కథ కాదే
ఏ అప్పించేదో లెక్క
వడ్డీ వేరే లెక్క
చిన్న కథ కాదే
చిన్న కథ కాదే
చిన్న కథ కాదే
అప్పులకి లెక్కలే తిక్కలకి లెక్కలే
లెక్కలనే వదలడం చిన్న కథ కాదే
లెక్కలనే తాకితే దుండగులె చిక్కునే
గెలిచి వదిలేయడం చిన్న కథ కాదే
అరరె చిన్న కథ కాదే
అరరె చిన్న కథ కాదే
అరెరె చిన్న కథ కాదే యా
Name: Chinna Kadha Kaadey - Ritesh G Rao & Riya Seepana
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.7 KB
Downloads: 15

Chinna Kadha Kaadey Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →