Home  ›  Ringtones  ›  Chal Chalo Chalo Ringtone

Chal Chalo Chalo Ringtone

This upbeat Telugu track blends folk rhythms with modern beats, creating an infectious energy that sparks joy and excitement. Lyrics celebrate embarking on fun journeys with friends, ideal for lively parties, road trips, or dance floors to uplift spirits.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Chal Chalo Chalo ringtone for your mobile phone. You can download Chal Chalo Chalo ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Chal Chalo Chalo - Song Lyrics

రాజ్యం గెలిసినోడు రాజవుతాడు
రాజ్యం ఇడిసినోడే రామ-సంద్రుడు
యుద్ధం గెలిసెటోడు వీరుడు సూరుడు
యుద్ధం ఇదిసేటోడే దేవుడు
చల్ చలో, చలో లైఫ్ సె మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో, చలో చలించు దారిలో
ప్రతి Read More >>

ఒక్క చాలెంజ్ ఫేస్ చెయ్యరో
తీపితో పాటుగ ఓ కొత్త చేదు
అందించడం జిందగీ కి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హద్దుకో ముందరున్న ఈ క్షణాన్ని
చల్ చలో, చలో లైఫ్ సె మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
హాయ్ చల్ చలో, చలో చలించు దారిలో
ప్రతి ఒక్క చాలెంజ్ ఫేస్ చెయ్యరో
కన్నీలెందుకు ఉప్పగుంటాయి
తియ్యగుంటే కడదాక వదలవు గనక
కష్టాలెందుకు బరువుగుంటాయి
తెలికైతే బ్రతుకంతా
మస్తు దించం గనుక
ఎదురే లేని నీకు కాక
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ దాకా
వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డవాడే కష్టపడ్డ వాడే
పైకిలేచే ప్రతోడు
ఒక్కడైన కానరాదే
జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు
చల్ చలో, చలో లైఫ్ సె మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో, చలో చలించు దారిలో
ప్రతి ఒక్క చాలెంజ్ ఫేస్ చెయ్యరో
Oo-oo, oo-oo, oo-oo, oo-oo
మడతే నలగని షర్ట్ లాగ
అల్మర లో పడివుంటే అర్థం లేదు
గీతే తగలని కాగితం ల
కుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినక
కష్టమన్న మాటేమి కొత్తెం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏదైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ
సాగిపోరా నీదైన గెలుపు దారిలోన
చల్ చలో, చలో లైఫ్ సె మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
హే చల్ చలో, చలో చలించు దారిలో
ప్రతి ఒక్క చాలెంజ్ ఫేస్ చేయరో, హో-ఊ
Name: Chal Chalo Chalo - Devi Sri Prasad, Ranina Reddy & Rita
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 46

Chal Chalo Chalo Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →