Home  ›  Ringtones  ›  Chakkiliginthala Ragam Ringtone

Chakkiliginthala Ragam Ringtone

This enchanting Telugu melody blends classical rhythms with heartfelt romance, evoking joy and nostalgia. Ideal for romantic evenings or festive celebrations, its uplifting tune and poetic lyrics capture the essence of enduring love.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Chakkiliginthala Ragam ringtone for your mobile phone. You can download Chakkiliginthala Ragam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Chakkiliginthala Ragam - Song Lyrics

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల
శృంగార Read More >>

మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా యాయాయా
చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా
కౌగిట్లో ఆకళ్ళు, కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు
పాలల్లో మీగడ్లు, పరువాల ఎంగిళ్ళు
మెత్తంగ దోచాడమ్మ లౌజు
వచ్చాక వయసు వద్దంటే ఓ యెస్సు
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంట
ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి, నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీ రోజు
యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా
చూపుల్లో బాణాలు, సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమ గానాలు, లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్ళు, పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సయ్యంటే జంట
చెయ్యందుకుంటా
బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు
యాయాయా
చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల
శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా
యాయాయా
Name: Chakkiliginthala Ragam - Ilaiyaraaja & K.S. Chithra
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 39

Chakkiliginthala Ragam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →