Home  ›  Ringtones  ›  Bujjiamma Bujjiamma Ringtone

Bujjiamma Bujjiamma Ringtone

This vibrant Telugu track fuses folk rhythms with catchy beats, radiating playful romance and flirtatious charm. Lyrics celebrate a beloved's allure, creating a joyful, energetic mood perfect for parties, dates, or carefree drives.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Bujjiamma Bujjiamma ringtone for your mobile phone. You can download Bujjiamma Bujjiamma ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Bujjiamma Bujjiamma - Song Lyrics

అనగ అనగనగ అమ్మయ్యిందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిర
అనగ అనగనగ అమ్మయ్యిందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిర
బెత్తదంతి నడుము పిల్లా పుత్తడి బొమ్మెర
గోలిలాంటి కళ్ళతోటి గోలిమార్ పోరి రా
గాగ్రా చోలి వేసుకున్న Read More >>

అగ్ర తాజ్ తనురా
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ రంగేలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దివాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దిల్వాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ బుల్లుబుల్లి
చలాకీ మరింద కవల మిరింద
బుజ్జి మేక చేతనున్న కన్నే పిల్లల
బుల్లి అడుగులేసే బుజ్జి కుక్క పిల్లల
బుజ్జి, బుజ్జి బుగ్గలున్న టెడ్డీ బేర్ ల
బుజ్జి, బుజ్జి మాటలాడు చంటి పాపా లా
ఆచంగా అందంగా ధోస్థి చేసే మస్థాని
సాయంత్రం వచ్చింది వెళ్లి మళ్లీ వస్తానే
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ రంగేలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దివాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దిల్వాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ బుల్లుబుల్లి
రూపం లో ఏంజిల్ ర, కోపం లో డేంజర్ ర
ముక్కు మీద కోపమున్న తిక్క పిల్లా ర
ముక్కు సూటి మాటలాడు కొంటే పిల్లా ర
తియ్యనైన పాట పాడు హమ్మింగ్ బర్డ్ ర
పంచ్ లేసి పరువు తీసే బబ్లీ గర్ల్ ర
లడాయే వచ్చిందో లడికి భలే హుషారే
బడాయే కధంట మెరె బాత్ సునోరె
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ రంగేలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దివాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ రంగేలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దివాలి
అనగ అనగనగ అమ్మయ్యిందిరా
అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిర
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ రంగేలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దివాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ దిల్వాలి
బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ, బుజ్జిఅమ్మ బుల్బుల్లి
Name: Bujjiamma Bujjiamma - Sudha Raghunathan, Ghibran & Gold Devaraj
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 31

Bujjiamma Bujjiamma Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →