Home  ›  Ringtones  ›  Brahmotsavam Ringtone

Brahmotsavam Ringtone

This uplifting Telugu melody weaves romantic melodies with festive rhythms, evoking deep family bonds and joyful reunions. Ideal for weddings or lively gatherings, it stirs warmth, love, and celebratory vibes in every listener.

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Brahmotsavam ringtone for your mobile phone. You can download Brahmotsavam ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Brahmotsavam - Song Lyrics

నీతో ప్రతి క్షణం ఓ
ఎంతో మనోహరం ఓ
ఏటుగా ఏ దారిలో
ఎన్నాళ్ళిలా నడిపించిన
అలుపన్నదే అనిపించదే
ఏ చోట ఆగిపోని యాత్రలో
నడిచే ప్రతి బాట నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపల ప్రతి చోట
బ్రహ్మోత్సవం ఓ
Read More >>

మానవైన మజిలీలు చూపే ప్రయాణాలు
బ్రహ్మోత్సవం
వరసైన మానవాళ్ళు కలిసేటి తిరణాళ్ళు
బ్రహ్మోత్సవం ఓ
నిత్యము మనతో మనకే రణం
ఎప్పుడు ఏదో ఒ కారణం
గెలిచి తీరాలంటే లేకుంటే
గడవదు ఏ నిమిషం
మనసు భరువెక్కిన్చే కలవరం
మరచిపోయేల చేసే వరం
పెదవులను ఎన్నడూ వదలననే
చల్లని ధరహాసం
కొమ్మల్లో విరిసిన నవ్వై
కొండల్లో కురిసిన నవ్వై
మబ్బుల్లో మెరిసిన నవ్వై
కిల కిలలే పువ్వుల హారాలై
వెళ్ళే దారులన్నీ స్వాగతిస్తుంటే
నడిచే ప్రతి బాట నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట
జరపాలి ప్రతి చోట
బ్రహ్మోత్సవం ఓ
మానవైన మజిలీలు చూపే ప్రయాణాలు
బ్రహ్మోత్సవం
వరసైన మానవాళ్ళు కలిసేటి తిరణాళ్ళు
బ్రహ్మోత్సవం ఓ
ఏన్నాడో వెనకటి జన్మల రుణం
తిరుచుకోవాలి అనిపించే తనం
ఎవ్వరికి చుట్టలై పుట్టమో అన్వేషిస్తుంటే
కొత్తగా మనకే మన పరిచయం
కలగజేస్తుందే ప్రతి అనుభవం
ఎదురాయే ప్రతి మలుపు
వినిపించే కథలను వింటుంటే
సరిగా గమనించమంటే
సత్యం కనిపెడతాం ఇట్టె
హ్మ్ భూమిమీద మనతో పాటే
నడయాడే జనులెవ్వరు అంటే
ఏదో తీరుగ మనకయిన వాల్లేగ
నడిచే ప్రతి బాట నడపాలి
మన వెంట బ్రహ్మోత్సవం
గడిచే ప్రతి పూట జరపాలి ప్రతి చోట
బ్రహ్మోత్సవం ఓ
మానవైన మజిలీలు చూపే ప్రయాణాలు
బ్రహ్మోత్సవం
వరసైన మానవాళ్ళు కలిసేటి తిరణాళ్ళు
బ్రహ్మోత్సవం ఓ
Name: Brahmotsavam - Vijai Bulganin & Sreerama Chandra
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.6 KB
Downloads: 7

Brahmotsavam Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →