Home  ›  Ringtones  ›  Bavo Bangaram Ringtone

Bavo Bangaram Ringtone

A vibrant celebration of love and life, this energetic anthem blends traditional rhythms with modern beats, invoking joy and passion.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Bavo Bangaram ringtone for your mobile phone. You can download Bavo Bangaram ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Bavo Bangaram - Song Lyrics

*"పల్లవి"*
*బావో బంగారం నీ నవ్వే సింగారం*
*తిప్పుతుంటే నువు మీసం*
*అయిపోయా దాసోహం*
*బావో ఓ బావో*
*"నా బావో బంగారం"*
*"1చరణం"*
*గల్లఎగిరేసి నడిచొస్తుంటె*
*గల్లి గల్లి నిన్ను సూడనెవట్టే*
*ఆడగుంపు అంత నీ Read More >>

సుట్టుచేరి*
*మందలించి మాట కలపనవట్టే*
*అదిచూసి నా మనసు అయ్యో*
*అంటు గుండె బాదుకోనెవట్టే*
*బావో ఓ బావో*
*"నా బావో బంగారం"*
*"2చరణం"*
*గుడు గుడు మోటరు సప్పుడు ఇంటే*
*గడిలో ఉన్న నాకు గుబులే పుట్టే*
*గట్ల అచ్చే నిన్ను సూడాలంటే*
*గంతులేసి కాళ్ళు పరుగే పెట్టే*
*నీకు ఎదురంగ వస్తు ఉంటే*
*పాడుపోరగండ్లు ఈలేగొట్టే*
*బావో ఓ బావో*
*"నా బావో బంగారం"*
*"3చరణం"*
*కుస్తి వట్ట నువ్వు పోటీ చేస్తే*
*అందరు నిన్ను సులకన జూస్తే*
*తొడగొట్టి నువు తలబడుతుంటే*
*పడగొట్ట గాన్ని ఎగబడుతుంటే*
*గట్లనే నిన్ను చూస్తవుంటే*
*పానమంత గాయి గాయి గావట్టే*
*బావో ఓ బావో*
*"నా బావో బంగారం"*
*"4చరణం"*
*జోడు కోసం ఈడు అడగనెవట్టే*
*గోడు సెప్పుకుంట గునుగనెవట్టే*
*యాల్లకు కూడు పోననవట్టే*
*కంటికి కనుకె రాననవట్టే*
*ఎప్పుడయ్య నాకు నీతో మనువు*
*ఎప్పుడిస్తవు పెళ్ళాం కొలువు*
*బావో ఓ బావో*
*"నా బావో బంగారం"*
Name: Bavo Bangaram - Mamatha
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 1423

Bavo Bangaram Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →