Home  ›  Ringtones  ›  Arere Yekkada Ringtone

Arere Yekkada Ringtone

This lively Telugu romantic track captures the playful confusion of young love with upbeat rhythms and endearing lyrics. Perfect for weddings or casual hangouts, evoking joy and affection.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Arere Yekkada ringtone for your mobile phone. You can download Arere Yekkada ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Arere Yekkada - Song Lyrics

అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రస్నకు నువ్వేలే సమాధానం
అర్రెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
మాటలె మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతి క్షణం
Read More >>

అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రస్నకు నువ్వేలే సమాధానం
అర్రెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
నింగిలో ఆ చుక్కలని
ఒకటిగా కల్పితే మన బొమ్మా కథ
ఓ దారిలో ఈ పువ్వులని
జంటగా వేసిన మన అడుగులేగా
మబుల్లో ఓ చినుకులు మనమంతా
మనమే చేరేటి ఏ చోటైనా
అయిపోదా పుట్టదా
అరెరె ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అర్రెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో పెదవులకే ముద్దే
అడగడం తెలియని అలవాటు మార్చవ
కాటుకనే దిద్దే వేళౌతా
ఆ వేళ పెట్టి ఏ వేళ
నీ వెంట అడుగేస్తా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎ ప్రాణం
ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం
అర్రెరే ఎప్పుడు ఎప్పుడు
ఎప్పుడు ఎప్పుడు నీతో నా పయనం
ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం
Name: Arere Yekkada - Naresh Iyer & Manisha Eerabathini
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 3615

Arere Yekkada Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →