Home  ›  Ringtones  ›  Amma Amma Ringtone

Amma Amma Ringtone

This heartfelt Telugu ballad blends classical strings with soft percussion, radiating warm nostalgia and deep affection. Lyrics celebrate the irreplaceable bond with a mother, evoking tears of joy—perfect for family gatherings or quiet evenings reflecting

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Amma Amma ringtone for your mobile phone. You can download Amma Amma ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Amma Amma - Song Lyrics

అమ్మ అమ్మ కన్నే పూవమ్మ
నను నువ్వే విడిచి పోయవేలమ్మ
గుండెల్లోని గాయం చూడమ్మ
నా మానం ప్రాణం నీవేనోయమ్మ
అరె ఆడోళ్ళ ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రతి కోట
కలలో నైన నిన్నే తలిచేనే
ఆ కలలే రాక ముగై పోయాయే
పిల్లనగ్రోవి Read More >>

చేతికి ఇచ్చావే
నా శ్వాసలు అన్నీ పట్టుకు పోయావే
మగువను నమ్మి చెడిపోయినోళ్ళు లక్ష
ఆ వరుసనా నిలిపి
నాకు వేసినవే శిక్ష
పాము కాటు వేస్తే
మన ఊపిరాగుతుందే
కన్నే ప్రేమ కుట్టేనంటే
ప్రతి రోజు చంపుతుంది
అరె చేయి విడిచి నువ్వు పోయాక
గుండె మూగడై పోయిందే
నిన్ను నమ్మి నీ వెనకొస్తే
మనసంతా ఒ కుండైనదే
వలపంటెనే ఒ ముళ్ళ బాట రా
అటు నడిచావంటే ఆశే తీరాదు ర
వలపంటే ఒ మతు మందు ర
అది వేసావంటే ప్రాణం దక్కదు ర
అమ్మ అమ్మ కన్నే పూవమ్మ
నను నువ్వే విడిచి పోయవేలమ్మ
గుండెల్లోని గాయం చూడమ్మ
నా మానం ప్రాణం నీవేనోయమ్మ
చిల్లులున్న మురళి అరె పాటపాడగలడు
గుండె గాయమెంతదైనా
ప్రేమ భాష మరిచిపోదు
ప్రేమ ఉన్న వారు
మది వీడి వెళ్ళలేరు
నమ్మి మోసపోతి నేడు
ఇది చెప్పలేని గోడు
నను నీట ముంచి నీ వెళ్ళొద్దే
ఎదుట నిలిచి నను చంపొద్దే
కంటి చూపులె కరువైతే
మరు క్షణమేలే మనది
వన్నెలు చిలికె రామచిలకమ్మ
ఎద గూటిని తకిపోయావేలమ్మ
ప్రేమే లేని ఓని ఎక్కడున్నా
నా కళ్ళే మూసి తీసుకపోవమ్మ
అమ్మ అమ్మ కన్నే పూవమ్మ
నను నువ్వే విడిచి పోయవేలమ్మ
గుండెల్లోని గాయం చూడమ్మ
నా మానం ప్రాణం నీవేనోయమ్మ
అరె ఆడోళ్ళ ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రతి కోట
కలలో నైన నిన్నే తలిచేనే
ఆ కలలె రాక ముగైపోయానే
పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే
నా శ్వాసలు అన్నీ పట్టుకు పోయావే
Name: Amma Amma - S. Janaki & S.P. Balasubrahmanyam
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.19 KB
Downloads: 36

Amma Amma Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →