Home  ›  Ringtones  ›  Adugo Maharaju Ringtone

Adugo Maharaju Ringtone

This melodic Telugu duet blends upbeat rhythms with tender vocals, evoking playful romance and heartfelt affection. Ideal for romantic evenings or lighthearted love scenes, it captures the joy of expressing deep emotions in a vibrant melody.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Adugo Maharaju ringtone for your mobile phone. You can download Adugo Maharaju ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Adugo Maharaju - Song Lyrics

అడుగో మహరాజు
పులిలా కదిలాడు
అడుగో మహరాజు పులిలా కదిలాడు
ఆ మీసాలు చూడు రోషాల జోడు వీరాధి వీరుడురా
దొర దీటైనవాడీ దేశాన లేడు మాపాలి దేవుడురా
ఆ చూపులో చురుకుదనం సూర్యున్ని లేపునురా
ఆ నవ్వులో చల్లదనం చంద్రున్ని Read More >>

చూపునురా
అడుగో మహరాజు పులిలా కదిలాడు
(దొరపుట్టిన రోజంటా
ఊరికి తిరణాలంటా)
ఏయ్ కొపమొచ్చెనంటె దొరకి ఈశ్వరుని నిప్పుకన్ను తెరచునురా
జాలి పుట్టినంటె దొరకి విష్ణుమూర్తి అభయము దొరకునురా
నీతికి తానే పెట్టని కోట
దాటెరగడురా
ఆడిన మాట
అరె సాటిలేని కీర్తి వున్న సూర్యవంశ వారసున్ని
మచ్చుకైన మచ్చలేని స్వచ్చమైన నాయకున్ని పొందిన ఊరు ఇది
అడుగో మహరాజు పులిలా కదిలాడు
దిన్నా దిన్నకు దిన్న
ఓయ్ దిగి దిగి దిగి దిగి దిగి దిగి దిగి దిగి
ఉన్నొళ్ళు నిన్నుచూసి
(మహరాజ)
ఆళ్ళకేమిలేదో పోల్చుకోరా
(మహరాజ)
లేనివాళ్ళు నిన్నుచూసి
(మహరాజ)
కొంగుబంగారమనుకోరా
(మహరాజ)
గొడ్రాళ్ళు నిన్నుచూసి మహరాజ
అరె గొడ్రాళ్ళు నిన్నుచూసి మహరాజ
తమ బిడ్డ నువ్వే అనుకోరా మహరాజ
నేల తల్లి పొంగుతున్నద్ది మా దొరని కన్నదన్న సంబరానికి
నీలి నింగి ఒంగుతున్నది మా దొరని ఒక్కసారి మొక్కడానికి
కలికాలంలో
రాముడె అంటే
కలగాదండి
మా దొర వుంటే
పాపమంత పారద్రోల తీర్ధయాత్రలెందుకంట
రెండుచేతులెత్తి నీకు దండమెడితె చాలునంట పుణ్యము పండునయా
అడుగో మహరాజు పులిలా కదిలాడు
ఆ మీసాలు చూడు రోషాల జోడు వీరాధి వీరుడురా
దొర దీటైనవాడీ దేశాన లేడు మాపాలి దేవుడురా
ఆ చూపులో చురుకుదనం సూర్యున్ని లేపునురా
ఆ నవ్వులో చల్లదనం చంద్రున్ని చూపునురా
Name: Adugo Maharaju - S.P. Balasubrahmanyam & Sujatha
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 29

Adugo Maharaju Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →