Home  ›  Ringtones  ›  Adigi Adagaleka Ringtone

Adigi Adagaleka Ringtone

This melodic Telugu track weaves a tender romance with heartfelt lyrics exploring unspoken emotions and longing. Its soothing melody evokes deep affection, ideal for intimate evenings or reflective moments under the stars, capturing the essence of budding

00:00 / 00:28
icon icon
icon
icon

Download free Adigi Adagaleka ringtone for your mobile phone. You can download Adigi Adagaleka ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Adigi Adagaleka - Song Lyrics

అడిగి అడగలేక ఒక మాటే అడగనా
అడిగి అడగలేక ఒక మాటే అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆసగా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలపనా నీ దారినై తెలుపనా
ఎన్ని జన్మలైనా జంట వీడరాదని
అడిగి అడగలేక ఒక మాటే అడగనా
తెలిపి Read More >>

తెలుపలేక ఒక మాటే తెలుపనా
నీకన్నా మెత్తనిది మీ మనసే నచ్చినది
నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది
పెదవికన్న ఎద తియ్యనిది
కనులకన్న కల అల్లనిది
నవ్వుకన్నా సిగ్గే నాణ్యమైనది
జన్మకన్నా ప్రేమే నమ్మికైనది
ఎన్ని జన్మలైనా ప్రేమ మాయరాదని
అడిగి అడగలేక ఒక మాటే అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా
నీకన్నా చల్లనిది నీ నీదే దొరికింది
నీకన్నా నిజమైనది నీ తోడే నాకుంది
సొగసు కన్న ఒడి వాడనిది
బిగుసుకున్న ముడి వీడనిది
ముల్లు లేని పువ్వే ప్రేమ అయినది
పూలులేని పూజే ప్రేమ అన్నది
ఏ జన్మలోన ప్రేమ పూజ మానరాదని
అడిగి అడగలేక ఒక మాటే అడగనా
తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆసగా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలపనా నీ దానిపై తెలుపనా
భాష చేసుకున్న మాట మార్చరాదని
Name: Adigi Adagaleka - S.P. Balasubrahmanyam & Sujatha
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.09 KB
Downloads: 135

Adigi Adagaleka Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →