Home  ›  Ringtones  ›  Aaradugula Bullet Ringtone

Aaradugula Bullet Ringtone

This high-energy Telugu folk track pulses with rhythmic beats and vibrant melodies, stirring a sense of adventure and liberation. Ideal for road trips or lively parties, it captures the joy of breaking free and embracing the open sky.

00:00 / 00:29
icon icon
icon
icon

Download free Aaradugula Bullet ringtone for your mobile phone. You can download Aaradugula Bullet ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Aaradugula Bullet - Song Lyrics

గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన
నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే
ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన
నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే
తనవాసం వనవాసం
భైరవుడో భార్గవుడో భాస్కరుడో
మరి రక్కసుడో
(ఉక్కుతీగలాంటి Read More >>

ఒంటి నైజం)
(వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం)
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
(శత్రువంటు లేని వింత యుద్ధం)
(ఇది గుండెలోతు గాయమైన శబ్దం)
నడిచొచ్చే నర్తన శౌరి
(ఒఓ ఒఒఓ)
పరిగెత్తే పరాక్రమ శైలి
(ఒఓ ఒఒఓ)
హలాహలం భరించిన దగ్ధహృదయుడో
వీడు ఆరడుగుల bullet-u
వీడు ధైర్యం విసిరిన rocket-u
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన
నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే
ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన
నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే
తనవాసం వనవాసం
దివినుంచి భువిపైకి (ఓహో)
భగభగమని కురిసేటి (ఓహో)
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగళ్ళై (ఓహో)
దడదడమని జారేటి (ఓహో)
కనిపించని జడివానేగా వీడు
శంఖంలో దాగేటి పొటేత్తిన
సంద్రం హోరితడు
శోకాన్నే దాచేసే ఆశోకుడు వీడురో
వీడు ఆరడుగుల bullet-u
వీడు ధైర్యం విసిరిన rocket-u
తన మొదలే వదులుకొని (ఓహో)
పైకెదిగిన కొమ్మలకి (ఓహో)
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని (ఓహో)
ప్రభవించే సూర్యుడికి (ఓహో)
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో
మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల bullet-u
వీడు ధైర్యం విసిరిన rocket-u
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన
నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే
ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన
నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే
తనవాసం వనవాసం
Name: Aaradugula Bullet - M. L. R. Karthikeyan
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 29s
File Size: 456.6 KB
Downloads: 470

Aaradugula Bullet Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →