Home  ›  Ringtones  ›  Aalochana Vasthene Ringtone

Aalochana Vasthene Ringtone

This semiclassical track fused with techno rhythms weaves a tender romantic vibe, exploring themes of longing and heartfelt affection. Perfect for cozy evenings or evoking emotions in intimate settings.

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Aalochana Vasthene ringtone for your mobile phone. You can download Aalochana Vasthene ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Aalochana Vasthene - Song Lyrics

ఆలోచన వస్తేనే
అమ్మో అనిపిస్తుందే.
నువ్వంటూ నాకు కనబడకుంటే ఏమయ్యేదో.
నిన్నటిదాకా నేనే.
నువ్వు నా పక్కనలేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో.
ఈనాడినా ఈ మాట నీతో.
అనగలనో లెదో.
హో.
అంటున్నది నీ మౌనం.
వింటున్నది నా Read More >>

ప్రాణం.
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కొరదు ఏ సాక్ష్యం.
ఒంటరిగా ఒక్క క్షణం. నిన్నొదలను ఏ మాత్రం.
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం.
ప్రాయం ఉన్నా
పయన ఉన్నా
పాదం మాత్రం ఎటో పడదు.
దారి నేనే
దరిని నేనే
నడిపిస్తాగా ప్రతి అడుగు.
బెదురుగా.
హా తడబడే మనసిది.
కదురుగా.
హా నిలపవ జతపడి.
హో. అంటున్నది నీ మౌనం.
వింటున్నది నా ప్రాణం.
ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కొరదు ఏ సాక్ష్యం.
ఒంటరిగా ఒక్క క్షణం.
నిన్నోదలను ఏ మాత్రం.
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం.
నీ కన్నులతో
చూసేదాకా
స్వప్నాలంటే తెలీదెప్పుడు.
నా కల ఏదో
గుర్తించాగా
నీ రూపంలో ఇలా ఇపుడు.
చలనమే.
హ కలగని చెలియలో.
హో సమయమే.
హ కరగని చెలిమిలో.
ఆలోచన వస్తేనే
అమ్మో అనిపిస్తుందే.
నువ్వంటూ నాకు కనబడకుంటే ఏమయ్యేదో.
నిన్నటిదాకా నేనే.
నువ్వు నా పక్కనలేందే
ఉన్నానంటే నమ్మాలో లేదో.
ఏనాడైనా
ఈ మాట నీతో. అనగలనో లేదో.
హో. అంటున్నది నీ మౌనం.
వింటున్నది నా ప్రాణం.
ఇద్దరికి తెలిసిన
సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం.
ఒంటరిగా ఒక్క క్షణం.
నిన్నోదలను ఏ మాత్రం.
అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం.
Name: Aalochana Vasthene - Ranjith, Sangeetha Prabhu & Sarah Straub
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 138

Aalochana Vasthene Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Holi →