Home  ›  Ringtones  ›  ఆరాధన చేతును అన్ని వేళలా Ringtone

ఆరాధన చేతును అన్ని వేళలా Ringtone

This serene Telugu Christian worship song encourages constant praise to God through heartfelt lyrics and gentle melodies. It evokes a sense of spiritual peace and devotion, ideal for morning prayers, church gatherings, or moments of quiet reflection.

00:00 / 00:28
icon icon
icon
icon

Download free ఆరాధన చేతును అన్ని వేళలా ringtone for your mobile phone. You can download ఆరాధన చేతును అన్ని వేళలా ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

ఆరాధన చేతును అన్ని వేళలా - Song Lyrics

ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి Read More >>

నా యేసుకు
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా
బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా
నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా
నిత్యము నీ నామమునే స్తుతియించెదను
నిత్యము నీ నామమునే స్తుతియించెదను
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
Name: ఆరాధన చేతును అన్ని వేళలా - WayToParadise
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 28s
File Size: 441.5 KB
Downloads: 3529

ఆరాధన చేతును అన్ని వేళలా Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Guzarish →